వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం పట్టణానికి చెందిన విద్యావేత్త, రాజనీతి శాస్త్ర ఉపాధ్యాయుడు డా. నెల్లూరి బెనర్జీని బీజేపీ టీచర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు కన్వీనర్ కొంజెర్ల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేస్తానని బెనర్జీ తెలిపారు. గతంలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, యువమోర్చా, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు.
Comments
Loading comments...

