Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రేషన్ కార్డులో ప్రధాని ఫోటో ముద్రించాలని డిమాండ్

Follow Udayam on Google
sudheer Aug 16, 2026 5:17 PM కరీంనగర్General
బీజేపీ రేషన్ కార్డులో ప్రధాని ఫోటో ముద్రించాలని డిమాండ్ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయనున్న కొత్త రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ముద్రించాలని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు డిమాండ్ చేశారు. ఉచిత బియ్యంలో 5 కిలోలు కేంద్రమే ఇస్తోందని, కేవలం రాష్ట్ర నాయకుల ఫోటోలు వేసి ప్రజలను తప్పుదారి పట్టించవద్దన్నారు. శంకరపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలు చేస్తే కాంగ్రెస్‌కు మూల్యం తప్పదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...