Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని ఖండించిన తాళ్లపల్లి లక్ష్మణ్

Follow Udayam on Google
madhu Sep 01, 2026 6:30 PM ములుగుGeneral
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని ఖండించిన తాళ్లపల్లి లక్ష్మణ్ - Udayam
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని బీజేపీ తాడ్వాయి మండల అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోవాల్సిన వారు గూండాల్లా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. పార్టీ కార్యాలయాలకు రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలా భద్రత కల్పిస్తుందని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...