Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరికలు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 12, 2026 4:19 PM హైదరాబాద్General
బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరికలు - Udayam
నాంపల్లి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వివిధ రంగాల ప్రముఖులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితులై దేశసేవ కోసం వీరు పార్టీలోకి వస్తున్నట్లు తెలిపారు. వీరి చేరికలతో బీజేపీ పార్టీకి మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...