Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన శ్రేణులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 7:02 PM విజయనగరంGeneral
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన శ్రేణులు - Udayam
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్ మాధవ్ గురువారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా OBC మోర్చా అధ్యక్షులు దొగ్గ దేవుడునాయుడు, OBC జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర ఉదయ్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని నాయకులు పెర్కొన్నారు.

Comments

G
Loading comments...