వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామ వాసి, బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. వెన్న ఈశ్వరప్ప బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. హౌస్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా డా. వెన్న ఈశ్వరప్ప మాట్లాడుతూ డా. కె. లక్ష్మణ్‌కు మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని, ప్రజాసేవలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

