Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ‘బద్లావ్ జరూరీ హై’ పాదయాత్ర..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 5:57 PM హైదరాబాద్General
బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ‘బద్లావ్ జరూరీ హై’ పాదయాత్ర.. - Udayam
కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ.. ఆగస్టు 6 నుంచి14 వరకు ‘బద్లావ్ జరూరీ హై’ పాదయాత్రల పేరిట పాదయాత్రలకు CPI పిలుపునిచ్చింది. కాగా, హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు శ్రీరమణ థియేటర్‌ (అంబేద్కర్ విగ్రహం) నుంచి అలీ కేఫ్‌ (మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం) వరకు ముగింపు పాదయాత్రను నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...