వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జరిగిన బీజేపీ నూతన కార్యవర్గ కమిటీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వీరికి క్షేత్రస్థాయిలో ప్రజలతో బలమైన అనుబంధం, ఎంతో అనుభవం ఉందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
అంకితభావంతో ప్రజా సేవను కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇవాళ 13 మంది నేతలను జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ నియమించిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

