వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల సందర్శనకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లకుండా కృష్ణ మండల బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.
మండల అధ్యక్షుడు నల్లె నర్సప్ప పోలీసుల చర్యలను ఖండించారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిరసనలను అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

