వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం బీజేపి ఇన్‌ఛార్జ్ బుర్లే శ్రీధర్ ను రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపీతం చేస్తానని చెప్పారు. ఈ నియామకంపై బీజేపీ నాయకులు పిన్నింటి వాసు, చందక గోవింద్, మన్నెపురి శ్రీనివాసరావు ఆయనను అభినందించి సత్కరించారు.
Comments
Loading comments...

