వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. మండల నాయకులు మాట్లాడుతూ
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
Comments
Loading comments...

