వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్టుపెల్లి లో బీజేపీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రధాని మోదీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దూసుకుపోతోందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దొనికెల నవీన్, రమేష్, కృష్ణమాచారి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

