Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్పీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సభ పోస్టర్ విడుదల

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 06, 2026 5:21 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బీఎస్పీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సభ పోస్టర్ విడుదల - Udayam
ధర్మవరం పట్టణంలో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 09న నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సభ పోస్టర్‌ను ఆదివారం రాష్ట్ర కార్యదర్శి సి.నాగరాజు, జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఎన్నికల నేపథ్యంలో మంత్రి గారు శివారు కానిలకు మీరిచ్చిన హామీలేక్కడ అని ప్రశ్నించారు. వాటిని ప్రశ్నించేదుకే ఈసభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...