Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నిర్వహించారు

Follow Udayam on Google
Jaipal Aug 18, 2026 4:43 PM నాగర్ కర్నూల్General
బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నిర్వహించారు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు రాంచందర్ అడ్వకేట్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా షాపూర్ కోట కేంద్రంగా తన సామ్రాజ్యం స్థాపించి రజాకర్ల భూసాములు పెత్తం దారి వ్యవస్థను ధ్వంసం చేశారు.

Comments

G
Loading comments...