వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: చేయూత పథకంలో బీడీ కార్మికులందరికీ జీవనభృతి కల్పించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. TUCI ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు.
బీడీ కార్మికులకు దరఖాస్తు అవకాశం కల్పించకపోవడం అన్యాయమన్నారు. వెంటనే అవకాశం కల్పించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

