Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 08, 2026 6:20 PM జగిత్యాలGeneral
బీడీ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి - Udayam
బీడీ కార్మికుల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, అర్హులైన ప్రతి కార్మికుడికి ప్రయోజనాలు అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...