వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి లో శనివారం సీఐటీయు ఆధ్వర్యంలో బీడీ ప్యాకర్స్ సమావేశం నిర్వహించి, కరపత్రాలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ, ఈనెల 25 న ఖానాపూర్ లో ఐబీ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

