Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీ కార్మికుల పెన్షన్ కోసం సెప్టెంబర్ 5న ధర్నా

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 4:18 PM నిజామాబాద్General
బీడీ కార్మికుల పెన్షన్ కోసం సెప్టెంబర్ 5న ధర్నా - Udayam
ధర్పల్లి: అర్హులైన ప్రతి బీడీ కార్మికురాలికి ఎలాంటి కటాఫ్ డేట్, ఆంక్షలు లేకుండా రూ.4,016 చేయూత పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న ధర్పల్లిలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కే. రాజేశ్వర్, ఎస్. కిషోర్, ఆశన్న, ఆర్. దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...