Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్‌లో చేరిన వార్డు మెంబర్

Follow Udayam on Google
Alluri Mahesh Oct 06, 2026 1:19 PM ఆదిలాబాద్General
బోథ్‌ పట్టణానికి చెందిన వార్డు మెంబర్‌ నితీష్‌తో పాటు పలువురు యువకులు మంగళవారం బీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువత ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్‌ బలోపేతానికి పనిచేయాలని, రానున్నది ముమ్మాటికీ బీఆర్ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తుల శ్రీనివాస్‌, రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...