Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:14 PM ములుగు General
బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు - Udayam
తాడ్వాయి మండలం బయక్కపేటకు చెందిన కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి, సీనియర్ నాయకుడు సురేశ్ బీఆర్ఎస్‌లో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు మల్లయ్య ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...