Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌లో చేరిన 10 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 4:47 PM మహబూబాబాద్ General
 బీఆర్‌ఎస్‌లో చేరిన 10 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు - Udayam
నర్సింహులపేట మండలం పెద్దనాగారానికి చెందిన 10 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు మాజీ మంత్రి రెడ్యానాయక్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు నచ్చకే బీఆర్‌ఎస్‌లో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్‌ మాట్లాడుతూ గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను వంచించిందని ఆరోపించారు.

Comments

G
Loading comments...