వార్తలకు తిరిగి వెళ్లండి

గోరికొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మెండు రవి (54) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో స్థానిక నాయకులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సీనియర్ నాయకుడిగా రవి అందించిన సేవలను పలువురు గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులకు నాయకులు, గ్రామస్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

