వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి శనివారం మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టాలు తప్ప లాభాలు లేవని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కమిషన్ లతో నడుస్తుందని, అభివృద్ధి జరగడం లేదని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

