Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నేతలకు పటేల్ కిరణ్ కుమార్ హెచ్చరిక

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 8:44 AM వికారాబాద్General
బీఆర్ఎస్ నేతలకు పటేల్ కిరణ్ కుమార్ హెచ్చరిక - Udayam
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిలపై బీఆర్ఎస్ యువనేత అనిల్ బాండ్ తాండూరులో చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, రౌడీయిజం చేస్తే ఊరుకోబోమని మండిపడ్డారు. చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...