వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు.
వినయ్ కుమార్‌రెడ్డి ఆదేశాలతో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ తీరును కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

