వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపెల్లి నరేశ్ ఖండించారు. అసెంబ్లీ తొలి రోజే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేదని విమర్శించారు. హామీలు నెరవేర్చకపోతే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

