Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పీటీసీ కి తరలింపు

Follow Udayam on Google
sudheer Aug 12, 2026 4:55 PM కరీంనగర్General
బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పీటీసీ కి తరలింపు - Udayam
కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు ఇంటి ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు మార్గమధ్యలోనే అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై వేణు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటికి బయలుదేరిన కార్యకర్తలను అడ్డుకుని, స్థానిక పోలీసు శిక్షణ కేంద్రానికి (పీటీసీ) తరలించారు. దీంతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...