వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ధర్మపురి అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సహాయం విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

