Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నాయకుడు - ఆంజనేయులును పరామర్శించిన నేతలు

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 3:20 PM మహబూబ్‌నగర్General
బీఆర్ఎస్ నాయకుడు - ఆంజనేయులును పరామర్శించిన నేతలు - Udayam
మహబూబ్నగర్ న్యూ గంజ్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఆంజనేయులు అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...