వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘ సభ్యులు సోమవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పార్టీలో చేరిన వారిలో రవి, నిమ్మ బాలు, మద్దెల రాజేందర్, నిమ్మ గంగాధర్, శేఖర్ ఉన్నారు.
Comments
Loading comments...

