Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ కబ్జాలపై బీజేపీ దండయాత్ర: బండి సంజయ్

Follow Udayam on Google
sudheer Sep 17, 2026 12:34 AM కరీంనగర్General
బీఆర్ఎస్ హయాంలో కబ్జా అయిన వందలాది ఎకరాల అటవీ, బుల్లెట్ రైలు భూములపై బీజేపీ దండయాత్ర చేస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ ...ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని, కబ్జాదారులపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...