వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కిసాన్‌నగర్‌లో హత్యాయత్నానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ కార్యకర్త గుగులోత్ శ్రీకాంత్‌ను మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరామర్శించారు.
మంచంపై ఉన్న శ్రీకాంత్‌ను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి దాడి జరిగిన తీరును, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Comments
Loading comments...

