Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నినాదాలు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 1:28 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నినాదాలు - Udayam
కుత్బుల్లాపూర్‌లో (HYD) ఇందిరమ్మ టవర్స్ భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సమక్షంలో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. వారిని సముదాయించేందుకు ఎమ్మెల్యే వివేక్ ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. ఇరువర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆయన కాసేపు తన ప్రసంగాన్ని నిలిపివేశారు.

Comments

G
Loading comments...