వార్తలకు తిరిగి వెళ్లండి

.కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు తీసుకున్నా ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదని ఆరోపించారు.
ఎన్నికల హామీలైన రూ.2,500 మహాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాల్లో తులం బంగారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన దివ్యాంగులకు సదరం క్యాంపులు నిర్వహించి పెన్షన్లు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

