వార్తలకు తిరిగి వెళ్లండి

కులకచర్లలో బీఆర్‌ఎస్ ధర్నాను ఖండిస్తూ కాంగ్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాట్లాడిన నేతలు.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్ ఆందోళనలు చేస్తోందని మండిపడ్డారు.
రుణమాఫీ, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, రహదారుల విస్తరణ వేగంగా సాగుతున్నాయని, 10 ఏళ్లలో నియోజకవర్గాన్ని పట్టించుకోని బీఆర్‌ఎస్ ఇప్పుడు రోడ్డెక్కడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

