Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన

Follow Udayam on Google
Saychi kumar Sep 12, 2026 1:11 PM కామరెడ్డిGeneral
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన - Udayam
బీబీపేట్ మండలంలో రైతులకు తగినంత, నాణ్య మైన విద్యుత్ అందించకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ నాయకత్వంలో శనివారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషనను ముట్టడించారు. వ్యవసాయానికి నిరంతర నాణ్యమైన కరెంట్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు

Comments

G
Loading comments...