Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఆర్ కళాశాల ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 5:05 PM మహబూబ్‌నగర్తెలంగాణ
బీఆర్‌ఆర్ కళాశాల ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ - Udayam
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జడ్చర్ల బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A) ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య నేతృత్వంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జడ్చర్ల నుంచి గంగాపూర్ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు వాక్ సాగింది. చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రొఫెసర్ సుకన్య తెలిపారు.

Comments

G
Loading comments...