Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ ఏయూలో అంతర్జాతీయ సదస్సు

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 1:25 PM శ్రీకాకుళంవినోదం
బీఆర్ ఏయూలో అంతర్జాతీయ సదస్సు - Udayam
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో "శాంతి- విభిన్న సాంస్కృతిక సంప్రదాయాలు" అంశంపై బుధవారం నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. కేంద్ర ప్రభుత్వ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ సచ్చిదానంద మిశ్రా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారని వర్సిటీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Comments

G
Loading comments...