Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్‌లో నకిలీ సర్టిఫికేట్ల కలకలం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 10, 2026 2:38 PM జాతీయంGeneral
బీహార్‌లో నకిలీ సర్టిఫికేట్ల కలకలం - Udayam
బీహార్‌లో నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ విద్యా ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన 3,000 మందికి పైగా ఉపాధ్యాయులను తక్షణమే డిస్మిస్ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ శుక్రవారం ప్రకటించారు. అర్హత లేకున్నా అక్రమంగా నియామకాలు చేపట్టిన సదరు ఉపాధ్యాయులపై కఠిన క్రమశిక్షణా చర్యలు కూడా ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో విద్యాశాఖలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి.

Comments

G
Loading comments...