వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నలందా యూనివర్సిటీలో సుమారు 500 మంది బూత్ లెవల్ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థంగా, పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడంపై చర్చించారు.
అనంతరం పాట్నా నుంచి ‘ఎలక్షన్ లిటరసీ క్లబ్-ELC 2.0’ను సీఈసీ ప్రారంభించనున్నారు. ఎన్నికలపై అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం.
Comments
Loading comments...

