వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లోని జముయిలో పదో తరగతి విద్యార్థినిపై మోరల్ పోలీసింగ్ పేరిట జరిగిన లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా, దీనిని ఓ చిన్న ఘటన అంటూ రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ తేలిగ్గా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది.
ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవడంతో ఆయన స్పందిస్తూ, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.
Comments
Loading comments...

