వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంపికై అమన్ మసూద్ ఐదవ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు.
మోడల్, డిజిటల్ క్రియేటర్‌గా రాణిస్తున్న ఆయన, 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష' ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు హౌస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Comments
Loading comments...

