వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్ సీజన్-10 హౌస్‌లోకి 16 మంది కంటెస్టెంట్లు ఎంటరయ్యారు. నటులు దేబ్జానీ, త్రిగుణ్, చైత్రా రాయ్, ‘టెంపర్’ వంశీ, కృష్ణుడు, ముకేశ్, యాంకర్ వర్షిణి, యూట్యూబర్ సుధీర్‌రెడ్డి, జబర్దస్త్ ఫేమ్ రామ్‌ప్రసాద్, నరేశ్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్స్ ఝాన్సీ, షాలిని, అమన్, సృష్టి, చరణ్, రోహిత్ కూడా హౌస్‌లోకి ఎంటరయ్యారు.
Comments
Loading comments...

