Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎస్25 ఎఫ్ఈపై భారీ డిస్కౌంట్

Vikram Singh May 26, 2026 8:29 AM అల్ ఇండియా 25 views1 day ago
ఎస్25 ఎఫ్ఈపై భారీ డిస్కౌంట్ - Udayam Digital
భారత మార్కెట్లో రూ.59,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో భారీ ఆఫర్‌తో లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై రూ.11,644 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుండటంతో, దీనిని రూ.48,355 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ సాధారణ వినియోగదారులకు అద్భుతంగా సరిపోతుంది. అయితే ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ కారణంగా గేమింగ్ ప్రియులకు, 8GB ర్యామ్ వల్ల హెవీ ఏఐ ఫీచర్స్ వాడేవారికి ఇది అంతగా సెట్ కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...