Back to feed
ఐఫోన్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్
Vikram Chandra May 26, 2026 9:44 AM అల్ ఇండియా 29 views1 day ago

రూ.1,19,900 ధర కలిగిన ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై విజయ్ సేల్స్ రూ.21,110 భారీ తగ్గింపును ప్రకటించింది. దీంతో అత్యంత సన్నని ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.98,790 ధరకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. A19 చిప్‌సెట్, 48MP కెమెరా వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు గల ఈ ఫోన్‌ను రూ.95,000 లోపే సొంతం చేసుకోవచ్చు.
Comments
Loading comments...



