Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే కుటుంబానికి భారీ లబ్ధి

Follow Udayam Digital on Google
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పాపిరెడ్డికుంట తండాకు చెందిన ఓ కుటుంబంలోని ఏడుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం కింద లబ్ధి అందింది. ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేసింది. ఈ పథకం తమకు ఆర్థికంగా అండగా నిలిచిందని శామ్లూ నాయక్ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...