వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్రంలో సర్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి సెలవులు విశ్రాంతి అనే ఆలోచన లేకుండా.బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించిన బూత్ లెవెల్ అధికారుల సేవలు అభినందనీయమని ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మంగళవారం ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి మీరు చేసిన కృషి ఎంతో విలువైనదని.
వారిశ్రమ వెనుక ఉన్న అంకితభావానికి.సేవాస్ఫూర్తి కి గోవింద్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

