Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిడ్డ మృతదేహం తరలింపునకు రేషన్ కార్డు తాకట్టు!

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:17 PM జాతీయంGeneral
బిడ్డ మృతదేహం తరలింపునకు రేషన్ కార్డు తాకట్టు! - Udayam
ఒడిశాలోని నవరంగపూర్ జిల్లా పపడహండి సమితి దోలాయిగూడకు చెందిన నకుల్ బొత్ర, అంబికా దంపతుల పది రోజుల పసికందు చికిత్స పొందుతూ కోరాపుట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడం, చేతిలో డబ్బులు అయిపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. గత్యంతరం లేక ఆ దంపతులు తమ తెల్ల రేషన్ కార్డును ఓ వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి రూ.5,000 అప్పుగా తీసుకున్నారు.

Comments

G
Loading comments...