Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విన్యాసాల మోజుతో ద్విచక్ర వాహనాల చోరీలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 28, 2026 11:58 AM అనంతపురంGeneral
విన్యాసాల మోజుతో ద్విచక్ర వాహనాల చోరీలు - Udayam
ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేయాలనే మోజుతో నలుగురు యువకులు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండగా, ఉమ్మడి జిల్లా, కడప, మదనపల్లి ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.17.50 లక్షల విలువైన 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...