Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం

Follow Udayam on Google
dineshkumar Aug 22, 2026 5:01 PM చిత్తూరుGeneral
బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో టీడీపీ ముందుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బీసీల రక్షణ చట్టాన్ని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు. సమావేశంలో మోహన్‌రాజ్, మధుకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...